కరోనాపై అవగాహన: పోలీసుల వినూత్న ప్రయత్నం
కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రజలలో మరింత అవగాహన కల్పించేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పాటలు పాడి చెబుతుండగా, మరి కొందరు డ్యాన్స్‌లు చేసి చూపిస్తున్నారు. ఇంకొందరు స్టార్ హీరోల పోస్టర్స్‌తో అభిమానులకి అవగాహన కల్పించేలా …